labour law


                                                                 కార్మిక  చాటం

కార్మిక చట్టం నందు ప్రాదమిక హక్కులు


1 . చట్టం దృష్టి లో అందరు సమానులే దీని ప్రకారంగ జాతి,లింగ,వంశ,మత,పుట్టుక పరమైన వేత్యాసం చూపరాదు.
     అందరికి సమానమైన ఉపాధి పొందే స్వేచ కలదు.భావ వేక్తికరణ స్వచ్చ కలదు.

రాజ్యంగం లో ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవస్రాలు వయసు నిండని పిల్లలు కు ఫాక్టరీస్,గనుల త్రవ్వకం వంటి అపాయకరమైన వాటిలో ఉప్పాది కల్పించడం చట్ట రిత్య నేరం  .

DIRECTIVE PRINCIPLES OF STATE POLICY:
 1 . ఆర్టికాల్ 38  ప్రకారం ప్రభుత్వం ప్రజలు యొక్క సామాజిక స్థితి ని మెరుగు పరిచే బాధ్యత కలదు.

2  . A . ఆర్టికాల్ 39 ప్రకారం పిల్లలు మరియు యువత కు  సమాజ వెతిరేక మరియు విలువలు లేని పనిని 
          కల్పించరాదు.

     B . స్త్రీ మరియు పురుషులకు సమానమైన పని మరియు జీతం పొందే హక్కు కలదు.

    C . కార్మికులను వృత్తి , లింగ, వయసు, సామర్ద్యం ఆదరంగా దూషించరాదు  .

3 . ఆర్టికాల్ 39A ప్రకారం సమన్యాయం మరియు పెదలుకు ఉచిత న్యాయసహాయం అందించాలి.

4 . ఆర్టికాల్ 42  మానవత విలువలు ప్రకారం ప్రసూతి సెలవులు అందించాలి.

5 . ఆర్టికాల్ 43  ప్రకారం పనికి తగిన వేతనం, ఆహ్లాదకరమైన వాతావరణం, సంస్కృతిక సామాజిక వాతావరణం
      కల్పించాలి .

6 . ఆర్టికాల్ 43A ప్రకారం యాజమాన్య కార్యక్రమాలలో కార్మికులకు బాగస్వామ్యం కల్పించాలి.

7 . ఆర్టికాల్ 46 ప్రకారం గిరిజనుల మరియు వెనుకబడిన తరగతుల విద్య మరియు ఆర్ధిక పరిస్తితులు మెరుగు పరిచేందుకు కృషి చేయాలి.

8 . ఆర్టికాల్ 47 ప్రకారం ప్రజలు యొక్క ఆహార మరియు సామాజిక స్తియి ని మెరుగు పరిచేందుకు కృషి చేయాలి.

OBJECTIVES OF LABOUR LAWS:

    1 . పరిశ్రామిక విలువలు మరియు ఉత్పత్తి ని పెంచేందుకు.

     2 . కార్మికులకు సురక్షిత మరియు పనితనం పెంచే వాతావరణం  కల్పించేందుకు.

     3 . చట్ట పరంగా పరిశ్రమల యొక్క సమస్యలు పరిష్కరించేందుకు.


పైన తెలిపిన లక్ష్యాలు ఆధారంగ కార్మిక చట్టాలను 4 రకాలుగా చెప్పవచు.

             4 TYPES OF LABOUR LAWS 

     1  . INDUSTRIAL RELATION ఆదరంగా 

              a) THE TRADE UNION ACT , 1926

               b) THE INDUSTRIAL EMPLOYMENT(STANDING ORDERS)ACT, 1946

               c)THE INDUSTRIAL DISPUTES ACT 1947

    2   .  WAGES ఆదరంగా

             a) THE PAYMENTS OF WAGES ACT , 1936

              b) THE MINIMUM WAGES ACT , 1948

              c) THE PAYMENT OF BONUS ACT , 1965

    3  .  SOCIAL SECURITY ఆదరంగా

             a) THE WORKMAN COMPENSATION ACT . 1923

             b) THE EMPLOYEES STATE INSURANCE ACT , 1948

             c) THE EMPLOYEES PROVIDENT FUND(Miscellaneous Provisions) ACT , 1952

             d) THE MATERNITY BENEFIT ACT , 1961
     
              e) THE PAYMENT OF GRATUITY ACT , 1972

     4  . WORKING CONDITION ఆదరంగా

             a) THE FACTORIES ACT , 1948

             b) THE PLANTATION LABOUR ACT , 1951

             c) THE MINES ACT , 1952
             d) THE APPRENTICES ACT , 1961
             e) THE MOTOR TRANSPORT WORKERS ACT , 1961  

              f) THE BEEDI AND CIGAR ACTS , 1966

             g) THE CONSTRUCTION ACT ,

              h) THE DOCK LABOUR ACT 

              i) THE CONTRACT LABOUR (Regulation andd Abolition)  ACT , 1970

              j) THE CHILD LABOUR (Prohibition and Regulation) ACT 1986 And so on
   



      

1 comment:

  1. I have translated all the labour laws in Telugu in 1998 and copies are available
    S.Fiazuddin,
    Ex.Director of Factories,AP,
    Hyderabad
    9848192720

    ReplyDelete